జూన్ 15లోగా స్కూళ్లకు నోట్ బుక్స్ చేరాలె : స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్
రాష్ట్రంలోని అన్ని సర్కార్ స్కూళ్లకు ఈనెల 15లోగా నోట్‌బుక్స్ చేరాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ మేరకు డీఈఓలకు, ఎంఈఓలకు ఉత్తర్వులు జారీచేశారు.