పీసా చట్టం.. ఆదివాసీల ఆత్మగౌరవం : మంత్రి సీతక్క

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభల సాధికారత, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ‘పీసా’ చట్టం రాజ్యాంగబద్ధమైన కవచమని మంత్రి సీతక్క అన్నారు.