పట్టణీకరణతో పచ్చదనం కనుమరుగవుతూ, కాలుష్యం పెరుగుతున్న వేళ గ్రేటర్ వరంగల్ నగరవాసులు మిద్దె తోటల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటి మేడలపైనే కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు సాగు చేస్తూ స్వచ్ఛమైన ఆహారంతో పాటు పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.