తెలంగాణలో చారిత్రక సంపద.. కొలనుపాక గుడిలో అపురూప చిత్రాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరో చారిత్రక సంపద వెలుగుచూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సోమేశ్వరాలయంలో అరుదైన వర్ణచిత్రాల ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.