కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ సమస్యలకు నిలయంగా మారింది. దీంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా మూడు ప్లాట్‌ఫారమ్ నిర్మించారు. కానీ మూడో ప్లాట్ ఫాంపై టికెట్టు తీసుకునేందుకు కౌంటర్ లేక పోవడంతో నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.