kumaram bheem asifabad- వైద్య సేవలు మెరుగుపడాలి

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆసుపత్రులలో వైద్యఆరోగ్య సేవలు మెరుగుపడాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టర్‌ చాంబర్‌లో గురువారం వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద వైద్యులు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం దృష్టా నెలలు నిండిన గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.