kumaram bheem asifabad- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు అడె ప్రకాష్‌ అన్నారు. మండల కేంద్రంలో గురువారం పీఆర్టీయూటీఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు