kumaram bheem asifabad- వర్షం లోటు.. సాగు తడబాటు

ఈ వానాకాలం సీజన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జిల్లాలో భారీ వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటకి ఆశించిన మేర వర్షాలు లేక జూన్‌ తీవ్రంగా నిరాశే మిగిల్చింది. ఈ నెల 5 వరకు కూడా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దిగాలు పడుతున్నారు