Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్‌లతో దీదీ విలవిల..

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నిన్న మొన్నటి వరకు అజేయ శక్తి. మమతా బెనర్జీని ఓడిపోగానే పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. టీఎంసీ పార్టీలో ముసలం పుట్టినట్లు కనిపిస్తోంది. బీజేపీ భారీ గెలుపుతో టీఎంసీ నేతలు వరసగా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు మమత మాటల్ని ఖాతరు చేయడం లేదు. ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ వంటి వారు బహిరంగంగానే సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీల్లోని 100 […]