Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ముక్కలైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దీదీ మాటను వినే పరిస్థితుల్లో లేరు. ఇక ఎన్నికల సమయంలో మతవిద్వేషాలు పెంచేలా కామెంట్స్ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అవినీతిపై విచారణ మొదలైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బెంగాల్ సర్కార్ మరో సంచలన నిర్ణయం […]