Meta India notice: ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు

బాలలపై లైంగిక దోపిడీ, వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రకటనల్లో కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, బాలల లైంగిక దోపిడీ లేదా లైంగిక వేధింపులను ప్రోత్సహించే లేదా అలాంటి కార్యకలాపాలకు అవకాశం కల్పించే అన్ని రకాల ప్రకటనలు, కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తక్షణమే తొలగించాలని మెటాను ఆదేశించింది. ఏ […]