Nayanthara: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నయనతార.. యష్ 'టాక్సిక్' కోసం ఎన్ని కోట్లు తీసుకుంటుందంటే?

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార రెండు దశాబ్దాలుగా ఏలుతుంది. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఈ అమ్మడు ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్నచిత్రం 'టాక్సిక్' (TOXIC) లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ మూవీ కోసం నయన్ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని టాక్ వినిపిస్తోంది.