Neeraj Chopra: ప్రధాని మోడీని కలిసిన అథ్లెట్ నీరజ్ చోప్రా దంపతులు

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన భార్య హిమాని మోర్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం కలిశారు.