Oh My.. What Fierce Winds! వామ్మో.. ఇవేం గాలులు

Oh My.. What Fierce Winds! జిల్లాలో మళ్లీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల కిందట వీచిన గాలులకు మన్యంలో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. ఫ్లెక్సీలు, బోర్డులు విద్యుత్‌ వైర్లపై పడడంతో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది.