OTT Movie: పిచ్చి ప్రేమ.. హార్ట్‌బ్రేక్ కథతో.. ఓటీటీలో దూసుకెళ్తోన్న కొత్త సినిమా

బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దీవానే కి దీవానియత్’ (Ek Deewane Ki Deewaniyat). ఈమూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జీ5 మరియు నెట్ ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్స్లో అందుబాటులో ఉంది. లవ్ & ఎమోషన్ రొమాంటిక్ జానర్లో మిలాప్ మిలన్ జవేరి మూవీ తెరకెక్కించాడు. హీరో హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సోనమ్ బాజ్వా