Registered documents delivered directly to house రిజిస్టర్డ్ దస్తావేజులు నేరుగా ఇంటికే..

Registered documents delivered directly to your doorstep... స్థిర ఆస్తుల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను ఇకపై రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నేరుగా ఇంటికే పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అమలులో ఇబ్బందులు వస్తాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భావిస్తున్నారు.