పీఏసీఎస్‌లను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే

రైతు సంక్షేమం కోసం పాటు పడే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌)ను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలు, రైతులపై ఉందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నారు.