తడికలపూడి జడ్పీహెచ్ఎస్కు ‘ఎస్హెచ్వీఆర్’ పురస్కారం

ప్రభుత్వ పాఠశా లల్లో సురక్షితమైన తాగునీటి పంపిణీ, నిర్వహణ, పారిశుధ్య, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్కూలు నిర్వహణలో సుస్థిరత ప్రధానాంశాలుగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) అందజేసే స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ రికగ్నిషన్ (ఎస్హెచ్వీఆర్)–2025 పురస్కారానికి ఏలూరు జిల్లాలోని తడికలపూడి జడ్పీ హైస్కూలు ఎంపికైంది