యూపీఎస్సీ పేపర్ లీక్ అంటూ వార్తలు.. 82 ప్రశ్నలు సరిపోలాయన్న NSUI.. కేంద్రం క్లారిటీ

యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్షలోని 82 ప్రశ్నలు ఓ కోచింగ్ సెంటర్ మెటీరియల్‌తో సరిపోలాయని ఎన్ఎస్‌యూఐ ఆరోపిస్తూ దర్యాప్తు కోరింది. అయితే ఈ ఆరోపణలను కోచింగ్ సంస్థ నిరాధారమని కొట్టిపారేసింది. ఈ వివాదంపై యూపీఎస్సీ నుంచి వివరణ కోరుతూ ఎన్ఎస్‌యూఐ చర్యలకు సిద్ధమైంది.