South Central Railway : రైల్వే సరుకు రవాణాలో సరికొత్త సేవలు - వెల్దుర్తి నుంచి ఉక్కు, జానకంపేట నుంచి మక్కల రవాణా

South Central Railway Freight Network : దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది . హైదరాబాద్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి నుంచి ఇనుము, ఉక్కు.. జానకంపేట నుంచి మక్కల (మొక్కజొన్న) రవాణాను విజయవంతంగా ప్రారంభించింది.