ఈ 'విష్ణు విన్యాసం' సినిమా రన్ టైమ్ కూడా ఖరారైంది. గంట యాభై తొమ్మిది నిమిషాల పాటు కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయిపోయాడు శ్రీ విష్ణు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తక్కువ రన్ టైంతో ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.