Heavy Damage Due to Strong Winds
జియ్యమ్మవలస మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వందలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి శనివారం చినతోలుమండ గ్రామాన్ని సం దర్శించారు. దెబ్బతిన్న రేకిళ్లను పరిశీలించిన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.