TCSలో ఘోరం: పని ఒత్తిడి, వేధింపుల వల్లే ఐటీ ఉద్యోగి ఆత్మహత్య ?

నమ్మిన స్నేహితుడు మోసం చేశాడు.. తోటి ఉద్యోగులు నరకం చూపించారు.. చివరకు ఆ మానసిక వేధింపులు తట్టుకోలేక పూణే టీసీఎస్ (TCS) లో పనిచేసే ఓ ఐటీ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నారు. కార్పొరేట్ ఆఫీసుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవాలను బయటపెట్టిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.................