TDP Mahanadu 2026: మహానాడులో మహిళలకు శుభవార్త చెప్పిన నారా లోకేష్

టీడీపీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడు ప్రారంభమైంది. పొదుపు చర్యలలో భాగంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహానాడులో తొలిసారిగా పాల్గొన్న నారా లోకేష్.. మహిళలకు శుభవార్త వినిపించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా టీడీపీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందని నారా లోకేష్ ప్రకటించారు.