Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైస్ మిల్లుల బాధ్యతలను అప్పగించనుంది. పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల తరహాలోనే ఇప్పుడ రైస్ మిల్లులను మంజూరు చేయనుంది. త్వరలోనేఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి తెలిపారు.