Telecom Tower: దెబ్బ అదుర్స్ కదా.. బిల్ కట్టలేదని ఏకంగా టవర్నే లేపేశారు.. టెక్నీషియన్ వచ్చి చూస్తే షాక్..

బిహార్‌లో ఏకంగా 132 అడుగుల మొబైల్ టవర్(Telecom Tower), దానికి ఏర్పాటు చేసిన జనరేటర్ కనిపించకుండా పోవడం స్థానికంగా సంచలనంగా మారింది.