TGPSC AEE Jobs 2026: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

TGPSC AEE Online Application 2026: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ)లో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. అర్హత కలిగిన ఇంజినీరింగ్ అభ్యర్థులు జూన్ 10 నుంచి జులై 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం లభించనుంది..