The Odyssey Ticket: ఒక్కో టికెట్ రూ.3,300పైనే.. అయినా నిమిషాల్లో సేల్ అవుట్.. మన హీరోల కన్న పిచ్చ క్రేజ్

‘ది ఒడిస్సీ’ సినిమాకు భారత్‌లో భారీ క్రేజ్ కనిపిస్తున్నప్పటికీ, టికెట్ ధరలు అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. IMAX అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత ముంబై, పూణే నగరాల్లో కొన్ని ప్రీమియం సీట్ల ధరలు రూ.3,000 నుంచి రూ.3,300 వరకు ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పుణేలో కొన్ని థియేటర్లో అయితే 34