The Storm That Claimed Lives
గాలివాన ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. హోరు గాలి.. జోరు వానకు నగుళ్లు గ్రామంలో రెండు మేకల శాలలు కుప్పకూలాయి. దీంతో లోపల ఉన్న మువ్వల రేవతి(35)తో పాటు పది మేకలు మృతి చెందాయి.