Tirumala: తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారీ శుభవార్త. రైల్వేశాఖ మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సమ్మర్ హాలీడేస్ క్రమంలో రైల్వేశాఖ రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సర్వీసులను తిప్పుతోంది.