టీడీపీ ఎంపీ భార్యకు ఈడీ నోటీసులు.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

ED summons Vijayawada MP Kesineni Wife Janaki Lakshmi: ఏపీ మద్యం కుంభకోణంలో మరీ కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భార్యా జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో కూడా జానకిలక్ష్మికి ఈడీ సమన్లు పంపారు. తాజాగా మరోసారి ఆమెకు సమన్లు రావడం చర్చనీయాంశంగా మారింది.