UPSC Prelims 2026 Cutoff: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఆదివారం (మే 24) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయడానికి మొత్తం 44,205 మంది అభ్యర్థులు నమోదుచేసుకుంటే.. వీరిలో పేపర్ 1కు 29,609 మంది, పేపర్ 2కు 29,262 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు 14,943 మంది పరీక్షకు హాజరుకాలేదు..