Today OTT Movies: ఈ వీకెండ్కు ఓటీటీ ఫుల్ మీల్స్.. ఇవాళ ఒక్కరోజే 20కి పైగా కొత్త సినిమాలు

ఈ వీకెండ్కి థియేటర్లో కొత్త సినిమాల దర్శనం కరువయ్యింది. గడిచిన రెండు వారాల్లో రిలీజైన సమంత ‘మా ఇంటి బంగారం’, శుభం హీరో నటించిన ‘దీవానా’, వరుణ్ ధావన్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’.. ఈ మూడు సినిమాలతోనే వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ చప్పగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేమున్నాం అంటూ ఓటీటీ ప్లాట్