Visakhapatnam Earthquake : విశాఖలో స్వల్ప భూప్రకంపనలు - పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

Visakhapatnam Earthquake : విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. బంగాళాఖాతంలో కాకినాడ తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని అధికారులు ధృవీకరించారు.