ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం: రాజ్‌నాథ్ సింగ్

విశాఖపట్నంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.