Weather Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఇదిగో 3 రోజుల వెదర్...

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలో ఎండల ఉపశమనం లభించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన జల్లులు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గుతాయని అంచనా.