Weather Report: ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండండి..

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాష్ట్రంలో మంగళవారం భారీగా వర్షాలు పడతాయని సూచించింది. ఈ మేరకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి రుతువపనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలుకానున్నాయని చెప్పవచ్చు.