Andhra Pradesh: ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. అప్పటికల్లా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు..

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 నాటికి రాష్ట్రంలోని ప్రతీఒక్క రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని స్పష్టం చేశారు.పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం సభలో మాట్లాడారు.