Weather Report: బయటకు రావొద్దు బాబోయ్.. రాబోయే 10 రోజులు డేంజర్ బెల్స్.. ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్

ఎండలపై తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు చేసింది. రాబోయే 10 రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఒకవేళ బయటకు వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.