WhatsApp: ఇకపై వాట్సప్ ద్వారా ట్రాఫిక్ చలాన్ల పేమెంట్స్.. ఎఫ్ఐఆర్ సేవలు కూడా.. ఎలా అంటే..?

ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో తీపికబురు అందించింది. వాట్సప్ గవర్నెన్స్‌లో మరిన్ని సేవలను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ప్రజలు సులువుగా పొందే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పోలీస్ సర్వీసులను కూాాడా ఇందులో చేర్చింది.