Will the Hopes Bear Fruit? ఆశలు ఫలించేనా?

Will the Hopes Bear Fruit? జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తవుతాయా? ఒడిశాతో వివాదం కొలిక్కి వస్తుందా? ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందుతుందా! గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు కూడా పూర్తవుతాయా? అంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలో ఇప్పుడవే చర్చనీయాంశాలుగా మారాయి. పై సమస్యలను ఇటీవల ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జంఝావతి ప్రాజెక్టు స్థితిగతులను తెలియజేశారు. దీంతో ఇటు రైతులు.. గిరిజన విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.