Yogandhra 2026 Registrations : యోగాంధ్రకు రికార్డు స్పందన - 3 రోజుల్లోనే 5 లక్షల రిజిస్ట్రేషన్లు..!

Yogandhra 2026 registrations : ఏపీలో 'యోగాంధ్ర-2026' పోర్టల్ రిజిస్ట్రేషన్లు దూసుకుపోతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే ఐదు లక్షల మంది నమోదు చేసుకోగా… అత్యధికంగా గుంటూరు జిల్లా ముందంజలో ఉంది. లక్ష్యానికి మించి యోగా మాస్టర్ ట్రైనర్లు రిజిస్టర్ అయ్యారు.