అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! తొలి విడతలో 5 వేలకు పైగా పోస్టులు

గతంలో అంగన్​వాడీ నియామకాల్లో చోటుచేసుకున్న విమర్శలకు తావులేకుండా ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్​గా ఉండే జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరగనుంది.