పిల్లల అక్రమ రవాణా అతిపెద్ద సమస్య..ప్రాథమిక విచారణ లేకుండానే FIR నమోదు చేయాలి: సుప్రీంకోర్టు

దేశంలో పిల్లల అక్రమ రవాణా అతిపెద్ద సమస్యగా మారిందని, ఈ అంశాన్ని ఎవరూ గుర్తించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు తాజాగా పలు ఆదేశాలు జారీ చేసింది.