పీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ను పునర్ వ్యవస్థీకరించినం : కవ్వంపల్లి సత్యనారాయణ

పీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్​ను పునర్ వ్యవస్థీకరించినట్లు ఆ సంస్థ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం గాంధీ  భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 27 జిల్లాలకు కొత్త చైర్మన్లు,  కమిటీలను నియమించినట్లు చెప్పారు.