వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి సూచించారు. యాదాద్రి జిల్లా వలిగొండలోని రైస్‌మిల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.