అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ వడ్డెపిట్ల గంగాఽధర్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు మరో 10 తులాల బంగారును కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటామని డోన్ డీఎ్ప శ్రీనివాస్ తెలిపారు.