అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి

అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బండారి శేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఏఐఎఫ్‌బీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.