ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకూడదు

అర్హత ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా బీఎల్‌వో, బీఎల్‌ఏలు ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.