ఆ దేవుడే నాతో చేయించిండు.. సీజేఐపై దాడికి యత్నించిన అడ్వకేట్ కామెంట్స్
న్యూఢిల్లీ: సీజేఐజస్టిస్ బీఆర్ గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించిన సుప్రీంకోర్టు అడ్వకేట్ రాకేశ్ కిశోర్(71) మంగళవారం (అక్టోబర్ 07) మీడియాతో మాట్లాడారు. తాను ఓ సామాన్య, నిజాయితీపరుడైన
